Header Banner

నిశ్చితార్థం నడుస్తుండగానే వధువును లేపేసిన యువతి! ఆ యువతి ఎవరు? వధువు షాక్!

  Thu Mar 06, 2025 19:00        Others

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్‌లో ఓ అమ్మాయి, అబ్బాయికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. వధూవరులు కూడా ఒకరిని ఒకరు ఇష్టపడటంతో, నిశ్చితార్థం జరపాలని తేల్చారు. అందుకోసం ఓ ఫంక్షన్ హాల్‌ను బుక్ చేసుకుని, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో వేడుకను అంగరంగ వైభవంగా ప్రారంభించారు. వధూవరులు స్టేజ్‌పై కూర్చొని ఉండగా, పురోహితుడు వేదమంత్రాలు పఠిస్తూ శుభకార్యాన్ని కొనసాగిస్తున్నాడు.

 

ఇది కూడా చదవండిమీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

ఈ క్రమంలో, అకస్మాత్తుగా ప్యాంట్, షర్ట్ వేసుకున్న ఓ యువతి వేగంగా వేదిక వైపుకు వచ్చి, నేరుగా స్టేజ్‌పైకి దూసుకొచ్చింది. తొలుత ఆమెను ఎంగేజ్మెంట్‌కు వచ్చిన బంధువులలో ఎవరోనుకున్నారు. కానీ, ఆ యువతి నేరుగా వధువును పట్టుకుని స్టేజ్‌పై నుంచి లేపే ప్రయత్నం చేయడంతో అంతా షాక్‌కు గురయ్యారు. పెళ్లి కుమారుడు ఆమెను మోసం చేశాడేమోనని అక్కడున్నవారు భావించారు. వధువు ఆమెను సర్దిచెప్పే ప్రయత్నం చేసినా, ఆమె మాట వినక, ఉద్రిక్తత రేపింది. ఈ సంఘటన హాల్‌లో ఒక్కసారిగా అలజడిని రేపింది, ఏమి జరుగుతోందో ఎవరికీ అర్థం కాకపోయినా, అక్కడి మొత్తం పరిస్థితి ఊహించని మలుపు తిరిగింది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


 
వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #WeddingDrama #ShockingTwist #BrideGroomScandal #EngagementChaos #UnexpectedTurn #MarriageMystery #GroomExposed #BrideInShock #LoveTriangle #WeddingInterrupted #ViralNews #BollywoodStyleDrama #UnexpectedGuest #ShockingRevelation #HighVoltageDrama